Header Banner

పీఎఫ్‌ ఖాతాదారులు గుడ్‌న్యూస్‌! అదేంటో తెలిస్తే ఎగిరి గంతులేస్తారు!

  Sat May 03, 2025 12:15        Politics

ఈపీఎఫ్ వెబ్‌సైట్లో సరికొత్త ఫామ్- 13ని తీసుకురావడంతో పాటు పలు కీలక మార్పులను చేసింది. అందులో ముఖ్యమైనది పీఎఫ్ కాలిక్యులేషన్స్‌లో ఏవి ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఏవి ట్యాక్స్ పరిధిలో ఉండవు అనే వివరాలు స్పష్టంగా పేర్కొననున్నారు.

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) ఇప్పుడు ఉద్యోగాలు మారేటప్పుడు PF (ప్రావిడెంట్ ఫండ్) బదిలీ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇప్పుడు చాలా సందర్భాలలో PF బదిలీ కోసం యజమాని నుండి అనుమతి తీసుకోవలసిన అవసరం ఉండదని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. గతంలో లాగా పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి అకౌంట్‌ బదిలీ చేయాలంటే రెండు కంపెనీల ఆమోదం తప్పనిసరి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిదేమి ఉండదు. పాత కంపెనీ ఆమోదం తెలుపగానే ఆటోమేటిక్‌గా ప్రస్తుత కంపెనీకి పీఎఫ్‌ ఖాతా బదిలీ అవుతుంది. ఇందులో భాగంగా EPFO ఫారమ్ 13 కోసం కొత్త, మెరుగైన సాఫ్ట్‌వేర్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్‌ ద్వారా అకౌంట్‌ బదిలీ మరింత సులభతరం కానుంది.


ఈ సదుపాయంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన 1.25 కోట్లకు పైగా సభ్యులకు పెద్ద ఉపశమనం కల్పించింది. ఇప్పుడు నిధుల బదిలీ ప్రక్రియ మొత్తం వేగవంతం అవుతుంది. ఇది ప్రతి సంవత్సరం సుమారు రూ.90,000 కోట్ల బదిలీని సులభతరం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

EPFO కూడా UAN బల్క్ జనరేషన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇప్పుడు సభ్యుల ID, అందుబాటులో ఉన్న ఇతర సమాచారం ఆధారంగా UAN లను త్వరగా జారీ చేయవచ్చు. తద్వారా నిధులను సభ్యుల ఖాతాలకు సకాలంలో జమ చేయవచ్చు.


ఈపీఎఫ్ వెబ్‌సైట్లో సరికొత్త ఫామ్- 13ని తీసుకురావడంతో పాటు పలు కీలక మార్పులను చేసింది. అందులో ముఖ్యమైనది పీఎఫ్ కాలిక్యులేషన్స్‌లో ఏవి ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఏవి ట్యాక్స్ పరిధిలో ఉండవు అనే వివరాలు స్పష్టంగా పేర్కొననున్నారు. ఈ కొత్త ఫీచర్ ద్వారా పన్ను పరిధిలోకి వచ్చే పీఎఫ్ వడ్డీపై ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) పై కచ్చితమైన లెక్కలు ఉంటాయి. దీని ద్వారా ఈపీఎఫ్ఓ, సభ్యులకు పన్ను బకాయిలపై ఒక క్లారిటీ ఉంటుంది.


ఇది కూడా చదవండిపలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PFUpdate #EPFAlert #PFBenefits #SavingsBoost #EPFNews #EmployeesFirst